Politics9th Sep 04:26 PMSunil Byrisetty1 min read
మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. గతంలోనూ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయ
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. గతంలోనూ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ వెల్లడించారు.
వచ్చే ఏడాది ప్రారంభం కానున్న పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు.
పర్చూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే ఎక్కడ నుంచి ప్రారంభించి ఏ రూట్లో వెళ్తారనేది ఇంకా ఖరారు కాలేదు.