Sports14th Jan 05:09 PMSunil Byrisetty1 min read
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి విరాట్ కోహ్లీ..!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి విరాట్ కోహ్లీ చేరారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి వన్డేల్లో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో రెండో స్థానంలో డ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి విరాట్ కోహ్లీ చేరారు.
దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి వన్డేల్లో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో రెండో స్థానంలో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) నిలిచారు.
ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మూడో స్థానంలో రోహిత్ శర్మ నిలవడం విశేషం. దీంతో కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు.