TTD30th Jul 11:15 AMSunil Byrisetty1 min read
ఆగస్టులో తిరుపతి ఆలయంలో ఉత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవం ఆగస్టు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆగస్టు 5 నుండి 14వ తేదీ వరకు ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవం
ఆగస్టు 12న చక్రతాళ్వార్, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ తిరునక్షత్రం
ఆగష్టు 16న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు మాడ వీధులలో విహరిస్తారు.
ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మీ వ్రతం.
ఆగస్టు 21వ తేదీ శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఆగష్టు 26న శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఆగస్టు 28న శ్రావణ ఉపకర్మ