Politics12th Sep 04:27 PMSunil Byrisetty1 min read

స్థానికంలో కూటమి పార్టీల పోరు!

స్థానిక ఎన్నికలకు ముందు జనసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రామచంద్రాపురం జనసేన మీటింగ్‌లో జనసేన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని త్యాగం చేసిన జనసేనకు 60 శాతం సీట్లు

స్థానికంలో కూటమి పార్టీల పోరు!
స్థానిక ఎన్నికలకు ముందు జనసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రామచంద్రాపురం జనసేన మీటింగ్‌లో జనసేన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని త్యాగం చేసిన జనసేనకు 60 శాతం సీట్లు ఇవ్వాలని తీర్మానించారు ఈ సారి పవన్‌కు సీఎం అవకాశం ఇవ్వాలని జనసేన నేత చిక్కాల దొరబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలోనే ఇలా మాట్లాడారు. జనసేన కార్యకర్తలకు హీనమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్తలను నిర్లక్ష్యం చేయొద్దని చంద్రబాబును కోరారు. అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి అని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
Chikkala Dorababu
Bolisetti Srinivas
Chandrababu Naidu
Coalition Government
Local Body Elections
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
టీడీపీ
బీజేపీ
జనసేన కార్యకర్తలు
సీట్ల పంపకం
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article